న్యాయ ప్రక్రియలో ధ్రువీకరించని ఏఐ ఆధారిత సమాచారం న్యాయ వ్యవస్థ సమగ్రతను దెబ్బతీస్తుందని సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీని వినియోగాన్ని పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. ఎస్సెల్ ఇన్‌ఫ్రా దివాలా కేసులో AI సాయంతో సృష్టించిన నకిలీ పూర్వ తీర్పులను ప్రస్తావించిన NCLT తీర్పును సుప్రీం ధర్మాసనం కొట్టేసింది.
వార్తలు
ఏఐ వినియోగంపై సుప్రీంకోర్టు సీరియస్
Advertisement
Advertisement
Advertisement


