హైదరాబాద్: 28°C
వార్తలు

పొరపాట్లకు తావివ్వకుండ జాగ్రత్తతో పనిచేయాలి: కమిషనర్

Advertisement

KMM: SIR యాప్‌లో ఓటర్ల వివరాలను నమోదు చేసే సమయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అత్యంత జాగ్రత్తతో పనిచేయాలని ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య అధికారులకు సూచించారు. ఖమ్మం నగరంలో జరుగుతున్న ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ ప్రక్రియను గురువారం కమిషనర్ పరిశీలించారు. ఫారాల పంపిణీ పూర్తిస్థాయిలో జరిగిందా? ఎక్కడైనా పెండింగ్ ఉందా? అని అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Advertisement