బిహార్ (బాంకీపూర్), MP (దటియ), గుజరాత్ (మంజల్పూర్) అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. నితిన్ నబిన్ రాజీనామాతో బాంకీపూర్ సీటు ఖాళీ అయింది. ఈ స్థానాలకు జులై 6 నుంచి 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జులై 14న పరిశీలన, 16 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. జులై 30న పోలింగ్ జరగనుండగా, ఆగస్టు 3న ఓట్ల లెక్కింపు చేపడతారు.
వార్తలు
ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
Advertisement
Advertisement
Advertisement


