హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రైవేట్ ఆస్పత్రుల్లో DMHO ఆకస్మిక తనిఖీలు

Advertisement

BHPL: పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో గురువారం DMHO డా. మధుసూదన్  ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేద మల్టీ స్పెషాలిటీ, సాయి రత్న ఆస్పత్రులను ఫైర్ సేఫ్టీ, కాలుష్య నియంత్రణ, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, ధరల పట్టికలు, రికార్డులను పరిశీలించారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని యాజమాన్యానికి సూచించారు.

Advertisement

Advertisement