VZM: రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితులపై దేశవ్యాప్తoగా రాజకీయ కుట్ర చేస్తున్నాయని జాతీయ మాల మహానాడు రాక్స్ అధ్యక్షులు డా RS రత్నాకర్ ఆరోపించారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉంటే మాల ప్రజా ప్రతినిధులు నోరు మెదపకపోవడం ఘోరం అన్నారు
వార్తలు
రిజర్వేషన్లు పేరుతో దళితులపై దేశవ్యాప్త కుట్ర
Advertisement
Advertisement
Advertisement


