హైదరాబాద్: 28°C
వార్తలు

సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న బల్లా పల్లవి

Advertisement

ATP: అనంతపురంలో వైభవంగా నిర్వహించిన శ్రీ షిరిడి సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో అనంతపురం మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. దేవాలయ ప్రాంగణంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

Advertisement

Advertisement