హైదరాబాద్: 28°C
వార్తలు

రెగ్యులర్ MPDO నియమించాలని కలెక్టర్‌కు వినతి

Advertisement

WGL: నల్లబెల్లి మండలానికి 6 నెలలుగా రెగ్యులర్ MPDO లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నర్సంపేట MPDO ఇంఛార్జ్‌గా ఉండటంతో సమస్యలు పరిష్కారం కావడం లేదు. వెంటనే రెగ్యులర్ MPDOను నియమించాలని దళిత సంఘాల నేతలు బట్టు సాంబయ్య, పరికి రత్నం మాదిగ రిజిస్టర్ పోస్ట్ ద్వారా వరంగల్ కలెక్టర్ డా. సత్య శారదకు వినతిపత్రం అందజేసినట్లు వారు తెలిపారు.

Advertisement

Advertisement