హైదరాబాద్: 28°C
వార్తలు

ఒడిశాకు చేరుకున్న చమురు ట్యాంకర్

Advertisement

పశ్చిమాసియా ఉద్రిక్తతల నడుమ హర్మూజ్ జలసంధిలో దాడికి గురైన 'ఎంటీ సన్మార్ హెరాల్డ్' చమురు ట్యాంకర్ ఒడిశాలోని పారాదీప్ పోర్ట్‌కు చేరుకుంది. 2 మిలియన్ బ్యారెళ్ల ఇరాక్ చమురుతో వస్తున్న ఈ నౌకపై ఇరాన్ జలాల్లో తుపాకులతో కాల్పులు జరిగాయి. నౌకాదళం సమన్వయంతో మార్గాన్ని మార్చుకుని సురక్షితంగా తీరానికి చేరిన ఈ నౌక నుంచి చమురును అన్‌లోడ్ చేయనున్నారు.

Advertisement

Advertisement