హైదరాబాద్: 28°C
వార్తలు

'యూరియా యాప్ రద్దు చేయాలి'

Advertisement

BDK: యూరియా పంపిణీలో మొబైల్ యాప్ విధానాన్ని రద్దు చేసి, రైతులకు ఎరువుల కొరత లేకుండా అందించాలని ఏఐయుకేఎస్ డిమాండ్ చేసింది. ఏజెన్సీ రైతులు, కౌలు రైతులకు కూడా ఎరువులు ఇవ్వాలని కోరుతూ జూలూరుపాడు మండల తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించింది. నకిలీ విత్తనాల నియంత్రణ, ఎరువుల ధరలు తగ్గించాలని కోరింది.

Advertisement

Advertisement