GNTR: తాడికొండ మండలం రావెల గ్రామంలో గురువారం వికసిత్ భారత్ గ్రామ అభియాన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ప్రారంభించారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చేపట్టిన గ్రామాభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ ఎంపీ భాష్యం రామకృష్ణతో కలిసి మొక్కలు నాటారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమన్నారు.
వార్తలు
రావెలలో వికసిత్ భారత్ గ్రామ అభియాన్ ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement


