హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'ఉపాధి హామీ కింద 39.29 కోట్లు ఇచ్చాం'

Advertisement

NLR: కోవూరు నియోజకవర్గంలో ఉపాధి హామీ పనులు చేసిన 28,919 మందికి రూ. 39.29 కోట్లు ఇచ్చామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. కొడవలూరులో జరిగిన సభలో ఆమె మాట్లాడారు. కొత్త కార్డులు వచ్చే వరకు పాత కార్డులే పనిచేస్తాయని.. ఉపాధి హామీ కూలీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పథకం పేరు మారడంతో కూలీలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

Advertisement

Advertisement