హైదరాబాద్: 28°C
వార్తలు

భూ పంపిణీ కార్యక్రమానికి తరలి వెళ్తున్న నాయకుల అరెస్ట్

Advertisement

PDPL: భూ పంపిణీ కార్యక్రమానికి తరలివెళుతున్న టీఆర్ఎస్ నాయకులను గోదావరిఖని టూ టౌన్ పోలీసులు గురువారం తదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు ఉప్పల్ బాగాయాత్‌లో చేపట్టిన భూ పంపిణీ కార్యక్రమానికి వెళ్తున్నతెలంగాణ రక్షణ సేన నాయకులను గోదావరిఖని టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Advertisement