MLG: ఏటూరునాగారం మండల కేంద్రంలో గురువారం బొడ్రాయి అమ్మవారి 14వ వార్షికోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేదపండితులు యల్లాప్రగడ రాధాకృష్ణశర్మ ఆధ్వర్యంలో పాలు, నీళ్లతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు బోనాలు సమర్పించి, ఇళ్ల నుంచి తెచ్చిన నీటితో అభిషేకం చేసి పాడిపంటలు బాగా పండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని అమ్మవారిని ప్రార్థించారు.
వార్తలు
ఘనంగా బొడ్రాయి వార్షికోత్సవ పూజలు
Advertisement
Advertisement
Advertisement


