హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ముద్రగడ కోలుకోవాలని కిర్లంపూడిలో ప్రత్యేక పూజలు

Advertisement

KKD: మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకోవాలని కోరుతూ కిర్లంపూడి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ ఉమా వైద్యనాథ శివస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థనలు జరుగుతున్నాయని మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు తెలిపారు. ముద్రగడ త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల్లోకి వస్తారన్నారు.

Advertisement

Advertisement