హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీలో మరో భారీ ఉగ్రకుట్ర భగ్నం..!

Advertisement

దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. పండుగల సీజన్ లక్ష్యంగా దాడులకు ప్లాన్ చేసిన నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి విదేశీ పిస్టల్స్, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దుల అవతల నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్ రప్పించి, ఆ డబ్బును ఉగ్రకార్యకలాపాలకు వాడుతున్నట్లు గుర్తించారు. కీలక ప్రాంతాల్లో వీరు ఇప్పటికే రెక్కీ నిర్వహించారు.

Advertisement

Advertisement