SRPT: హుజూర్ నగర్‌కు చెందిన శివాజీ నాగవల్లి కుటుంబానికి మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్ రూ.10 వేల ఆర్థిక సాయం ఈరోజు అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ.. భవిష్యత్తులో కూడా తన సహకారం కొనసాగుతుందని హామీ ఇచ్చారు.
వార్తలు
బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం
Advertisement
Advertisement
Advertisement


