హైదరాబాద్: 28°C
వార్తలు

నార్కట్‌పల్లి నూతన తహసీల్దార్‌గా వేణుగోపాలరావు

Advertisement

నార్కట్‌పల్లి మండల నూతన తహసీల్దార్‌గా వేణుగోపాలరావు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఉద్యోగ విరమణ పొందిన వెంకటేశ్వరరావు స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు, సిబ్బంది వేణుగోపాలరావుకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Advertisement