హైదరాబాద్: 28°C
వార్తలు

అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి: ఎస్సీ కమిషన్ సభ్యుడు

Advertisement

SKLM: ట్రిపుల్ ఐటీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారామ్ పిలుపునిచ్చారు. గురువారం ఎచ్చెర్ల ఆర్జీయూకేటీ క్యాంపస్‌ను సందర్శించి హాస్టళ్లు, మెస్, గ్రంథాలయాన్ని పరిశీలించారు. విద్యార్థులకు వివక్ష లేకుండా చూడాలని సూచించారు.

Advertisement

Advertisement