JN: ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. దేవరుప్పుల మండలం మాదాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో గురువారం పాల్గొని మాట్లాడారు. ఇందిరమ్మ గృహ పథకం ద్వారా నిరుపేద కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు.
వార్తలు
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


