ADB: జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు, సభ్యులను తొలగించాలన్న డిమాండ్‌తో ఆదిలాబాద్ కోర్టుల్లోని న్యాయవాదులు న్యాయస్థానం గేటు ఎదుట గురువారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా కోర్టుల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించటం పట్ల ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండ్రాల నగేష్ నిరసన వ్యక్తం చేశారు.
వార్తలు
రిలే నిరాహార దీక్షలు చేపట్టిన న్యాయవాదులు
Advertisement
Advertisement
Advertisement


