హైదరాబాద్: 28°C
వార్తలు

డీసీసీ ఉపాధ్యక్షుడిగా భాస్కర్ రెడ్డి

Advertisement

RR: కేశంపేట మండలం సుందరాపురం గ్రామానికి చెందిన యారం భాస్కర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ డీసీసీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్న భాస్కర్ రెడ్డి.. తన నియామకానికి సహకరించిన పార్టీ నాయకత్వానికి, యూత్ కాంగ్రెస్‌కు, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Advertisement