హైదరాబాద్: 28°C
వార్తలు

పవన్‌పై చంద్రబాబు ప్రశంసలు

Advertisement

AP: 2024 ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా 13,226 గ్రామాల్లో డిప్యూటీ సీఎం పవన్ ఒకేసారి గ్రామసభలు పెట్టారని సీఎం చంద్రబాబు కొనియాడారు. తద్వారా గిన్నిస్ రికార్డు నెలకొల్పారని ప్రశంసించారు. 7 వేల కి.మీ. మేర సీసీ రోడ్లు, 40 వేల గోకులాలు, 15,500 నీటితొట్టెలు నిర్మించారని తెలిపారు. కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేసిన ఘనత పవన్ కళ్యాణ్‌ది అని కితాబిచ్చారు. 

Advertisement

Advertisement