హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'గ్యాస్ వినియోగదారులు ఈ-కేవైసీ పూర్తి చేయాలి'

Advertisement

BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని ఇండియన్ గ్యాస్ వినియోగదారులు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని ఏజెన్సీ అధికారులు సూచించారు. సర్పంచ్ శంకర్ ఆదేశాల మేరకు గురువారం గ్రామపంచాయతీ సిబ్బంది మైక్ ప్రచారం నిర్వహిస్తూ వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నారు. సేవల్లో అంతరాయం లేకుండా వీలైనంత త్వరగా ఈ-కేవైసీ నమోదు చేసుకోవాలని అధికారులు కోరారు.

Advertisement

Advertisement