హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ప్రజాక్షేత్రంలో గెలవలేదు..భవిష్యత్తులో గెలవరు: MLA

Advertisement

NZB: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ప్రజాక్షేత్రంలో గెలవలేదని.. భవిష్యత్తులో కూడా గెలవరని ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఉన్నత పదవిలో ఉన్న మహేష్ గౌడ్ నిజామాబాద్ జిల్లాకు ఏం చేశాడో చెప్పాలన్నారు.

Advertisement

Advertisement