హైదరాబాద్: 28°C
వార్తలు

రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ

Advertisement

NDL: కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లి గ్రామంలో గురువారం రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను టీడీపీ సీనియర్ నాయకుడు వీఆర్ లక్ష్మీరెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసినట్లు ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వీఆర్ లక్ష్మీరెడ్డి తెలిపారు.

Advertisement

Advertisement