హైదరాబాద్: 28°C
వార్తలు

కలెక్టర్​ వస్తున్నారని తెలిసి అంగన్​వాడీల్లో తనిఖీలు

Advertisement

KMR: జిల్లా కలెక్టర్ పర్యటనకు సంబంధించిన సమాచారం అందగానే ఐసీడీఎస్ అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. మండలంలోని పలు అంగన్​వాడీ కేంద్రాల్లో హడావుడిగా తనిఖీలు నిర్వహిస్తూ రికార్డులు, పరిశుభ్రత, పౌష్టికాహార పంపిణీ, హాజరు నమోదులను పరిశీలించారు. సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేస్తూ లోపాలను సరిదిద్దాలని ఆదేశించారు.

Advertisement

Advertisement