హైదరాబాద్: 28°C
వార్తలు

గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం: కేంద్రమంత్రి

Advertisement

గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ వెల్లడించారు. అందుకే వీబీ జీరామ్‌జీ పథకం కింద ఏడున్నర లక్షల కోట్లు ఖర్చుపెడుతున్నట్లు చెప్పారు. ఇందులోభాగంగా గ్రామానికో రెండు కోట్లు అందజేస్తామన్నారు. ఈ మొత్తంతో గ్రామానికి ఉపయోగపడే ఏ పనైనా చేసుకోవచ్చని తెలిపారు. వెనుకబడిన పంచాయతీల్లో ఎక్కువ నిధులు వినియోగించుకునే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు.

Advertisement

Advertisement