KMM: దేశంలో రాజ్యాంగ వ్యవస్థలన్నిటిని ప్రధాని మోడీ నిర్వీర్యం చేశారని CPI జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు అన్నారు. ED, CBIలను అస్త్రాలుగా మార్చుకొని ప్రతిపక్షాలపై దాడులు చేయించి ప్రజాస్వామ్య గొంతుకను నొక్కే ప్రయత్నం చేస్తున్నారని గురువారం ఖమ్మంలో జరిగిన S.I.R ర్యాలీలో చెప్పారు. S.I.R ద్వారా ఓట్లను తొలగించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
వార్తలు
VIDEO: రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ప్రధాని మోడీ
Advertisement
Advertisement
Advertisement


