హైదరాబాద్: 28°C
వార్తలు

'కాళేశ్వరం వైఫల్యాలపై హరీశ్‌రావు సమాధానం చెప్పాలి'

Advertisement

PDPL: కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలు రెండేళ్లకే కుంగిపోవడానికి మాజీ మంత్రి హరీశ్‌రావు సమాధానం చెప్పాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిందని అన్నారు.

Advertisement

Advertisement