హైదరాబాద్: 28°C
వార్తలు

BREAKING: భారీ ఉగ్రకుట్ర భగ్నం

Advertisement

ఢిల్లీలో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ మేరకు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు పంజాబ్, ఒకరు ఢిల్లీకి చెందిన వారిగా గుర్తించారు. నిందితుల నుంచి 2 విదేశీ పిస్టళ్లు, 9 తూటాలు, 5 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు పోలీస్ స్టేషన్లు, ప్రార్థనా స్థలాల వద్ద రెక్కీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. డ్రోన్ల ద్వారా ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Advertisement