హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రం నోటీసులు.. వాట్సాప్ స్పందన

Advertisement

వాట్సాప్‌లోని యూజర్ నేమ్ ఫీచర్ వల్ల ప్రముఖుల పేర్లతో మోసాలకు పాల్పడే అవకాశం ఉందని సైబర్ నిపుణులు ఆందోళనల నేపథ్యంలో కేంద్రం మెటాకు నోటీసులు జారీ చేసింది. దీనిపై వాట్సాప్ స్పందించింది. రాబోయే యూజర్ నేమ్‌ల ఫీచర్ కింద ప్రముఖులు, ప్రభుత్వ సంస్థలు, సెలబ్రిటీల మెటా ఖాతాల పేర్లను రిజర్వ్ చేసి ఉంచుతుందని వెల్లడించింది. ఈ ఫీచర్ పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదని చెప్పింది.

Advertisement

Advertisement