హైదరాబాద్: 28°C
వార్తలు

సుప్రీంకోర్టుకు సోనమ్‌ బెయిల్ అంశం

Advertisement

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రఘువంశీ హత్య కేసులో నిందితురాలు సోనమ్‌కు మేఘాలయ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీన్ని రద్దు చేయాలంటూ రఘువంశీ కుటుంబం, మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రఘువంశీ హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా అతని భార్య సోనమ్‌ను గుర్తించారు. ఆమెకు బెయిల్ మంజూరు కావడంతో రఘువంశీ కుటుంబం వేసిన పిటిషన్‌పై రేపు సుప్రీం విచారణ చేయనుంది.

Advertisement

Advertisement