హైదరాబాద్: 28°C
వార్తలు

రైతులను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే

Advertisement

NGKL: బిజినేపల్లి మండలంలో దళారుల చేతిలో మోసపోయిన రైతులను ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పరామర్శించారు. మొక్కజొన్న రైతులు బాకీ పడిన రూ. 90 లక్షలను వెంటనే వసూలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. రైతులను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లైసెన్స్ లేని వ్యాపారులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.             

Advertisement

Advertisement