హైదరాబాద్: 28°C
వార్తలు

రేపల్లె–పిట్టలవానిపాలెం రహదారికి కొత్త రూపు

Advertisement

BPT: రేపల్లె–పిట్టలవానిపాలెం రహదారి అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. స్టేట్ హైవే–ప్లాన్ వర్క్స్ నిధులతో రూ.2 కోట్ల వ్యయంతో కి.మీ.16 నుంచి కి.మీ.24 వరకు రహదారిని బలోపేతం చేసి బ్లాక్‌టాప్‌ను మెరుగుపరిచారు. దీంతో ప్రయాణం మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మారింది. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు ప్రయోజనం చేకూరనుంది.

Advertisement

Advertisement