హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టాకు సాగునీరు

Advertisement

NTR:  విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా తూర్పు, పశ్చిమ కాలువలకు 3,200 క్యూసెక్కుల సాగునీటిని కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ నీటితో కృష్ణా డెల్టాలోని 13.08 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుండగా, సుమారు 30 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.                  

Advertisement

Advertisement