NRPT: మక్తల్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి అర్హుడి పేరును ఓటరు జాబితాలో నమోదు చేయాలని కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు అలుకూరి రవికుమార్ కోరారు. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి దరఖాస్తు ఫారాలు పూర్తి చేయించాలని సూచించారు. ఈ నెల 24 వరకు అవకాశం ఉందని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
వార్తలు
ఓటరు జాబితా సవరణపై అవగాహన సదస్సు
Advertisement
Advertisement
Advertisement


