సిరయాలో కొత్త శకం ప్రారంభమైంది. దాదాపు ఐదు దశాబ్దాల అల్-అసద్ కుటుంబ క్రూర సామ్రాజ్యం తర్వాత ఆ దేశం సరికొత్త ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేస్తోంది. ఈ మేరకు దేశంలో తొలిసారిగా కొత్త పార్లమెంటు(సెంటినల్ అసెంబ్లీ) ఏర్పాటుకు మార్గం సుగుమమైంది. ఈ పార్లమెంటులో మొత్త 210 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 70 మందిని అధ్యక్షుడు అల్-శరా ఎంపిక చేశారు. వీరిలో 15 మంది మహిళలు ఉన్నారు.
వార్తలు
సిరియాలో నవ శకం ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement


