హైదరాబాద్: 28°C
వార్తలు

సీఐ నాగరాజు కస్టడీ పిటిషన్‌పై నేడు కోర్టు తీర్పు

Advertisement

NTR: సాయికృష్ణ కేసులో నిందితుడైన సీఐ నాగరాజు కస్టడీ పిటిషన్‌పై నేడు కోర్టులో కీలక తీర్పు వెలువరించనుంది. నాగరాజును 12 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని సిట్ (SIT) అధికారులు న్యాయస్థానాన్ని కోరారు. మరోవైపు, కస్టడీ విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియో రూపంలో రికార్డు చేయాలని నిందితుడి తరఫు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Advertisement