WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన శ్వేతకు పలు సమస్యలు సవాళ్లుగా నిలిచాయి. కమిషనరేట్ పరిధిలో అవినీతి ఆరోపణలు, పెండింగ్ కేసులు, చైన్ స్నాచింగ్ ఘటనలు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. కేసుల విచారణలో జాప్యం, నేరాల నియంత్రణపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సమస్యలపై సీపీ శ్వేత ఎలా చర్యలు తీసుకుంటారన్నదానిపై ఆసక్తి నెలకొంది.
వార్తలు
పెండింగ్ కేసులు, చోరీలపై కొత్త సీపీ చర్యలు ఎలా?
Advertisement
Advertisement
Advertisement


