హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీలో వర్షం.. బయటకు రావొద్దన్న ఐఎండీ

Advertisement

భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ఢిల్లీ ప్రజలను వరుణుడు కరుణించాడు. దేశరాజధానిలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మరికొన్ని గంటల పాటు ఢిల్లీ-NCR అంతటా వర్షాలు కురుస్తాయని.. గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Advertisement

Advertisement