హైదరాబాద్: 28°C
వార్తలు

లావుగా ఉందని భార్యను కడతేర్చిన భర్త

Advertisement

లావుగా ఉందని భార్యను భర్త కడతేర్చిన ఘటన కర్ణాటక ధర్వాడ జిల్లాలో జరిగింది. బసవరాజ్, ప్రియాంకకు నెల క్రితం వివాహమైంది. ఈ నెలలోనే అదనపు కట్నం కోసం తమ కుమార్తెను భర్త వేధించాడని బాధితురాలి తల్లి ఆరోపించింది. అంతేకాకుండా చాలా లావుగా ఉన్నావని.. ఇలా ఉంటే పిల్లులు పుట్టరంటూ మాసికంగా వేధించాడని ఆవేదన వ్యక్తం చేసింది. అనుమానంతో తమ కూతురి గొంతు నులిమి హత్య చేశాడని తల్లి వాపోయింది.

Advertisement

Advertisement