హైదరాబాద్: 28°C
వార్తలు

కూటమికి ప్రత్యేక పేరుపై చర్చించాం: మంత్రి

Advertisement

ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపడంపై కూటమి సమావేశంలో చర్చించినట్లు టీవీకే మంత్రి నిర్మల్ కుమార్ వెల్లడించారు. అలాగే టీవీకే నేతృత్వంలోని కూటమికి ఒక ప్రత్యేక పేరును పెట్టాలనే ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలిపారు. దీనిపై మరోసారి మిత్రపక్షాలతో చర్చించి త్వరలో అధికారిక పేరును ప్రకటిస్తామని చెప్పారు. ఈ భేటీలో తమ పార్టీ పలు సూచనలను చేసినట్లు కాంగ్రెస్ తెలిపింది.

Advertisement

Advertisement