హైదరాబాద్: 28°C
వార్తలు

హజ్ యాత్రకు దరఖాస్తుల ఆహ్వానం: ఫరూక్

Advertisement

NDL: హజ్ యాత్ర-2027కు వెళ్లాలనుకునే వారిని ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 20వ తేదీ వరకు గడువు విధించినట్లు గురువారం మంత్రి ఫరూక్ తెలిపారు. ఇక 2026లో వెళ్లిన వారి ఖాతాల్లో రూ. లక్ష చొప్పున రూ.3.31కోట్లు జమ చేశామన్నారు. విజయవాడ ఎంబార్కేషన్ సెంటర్ నుంచి వెళ్లిన వారికి ఈ సాయం అందజేసినట్లు మంత్రి ఫరూక్ చెప్పారు.

Advertisement

Advertisement