SRCL: గంభీరావుపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా నర్మల గ్రామానికి చెందిన నిమ్మల తిరుపతి గౌడ్ నియామకమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ.. మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రభుత్వం చేపడుతున్న పథకాలు పేద ప్రజలకు అందేలా చూస్తానని తెలిపారు.
వార్తలు
కాంగ్రెస్ మండల అధ్యక్షునిగా తిరుపతి
Advertisement
Advertisement
Advertisement


