హైదరాబాద్: 28°C
వార్తలు

వరంగల్ సీపీని కలిసిన కలెక్టర్ చాహత్ బాజ్ బాయి

Advertisement

HNK: వరంగల్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన శ్వేత రెడ్డిని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ బాయి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సీపీకి పూల మొక్క అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం పరిపాలన, ప్రజా సంక్షేమం, శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించిన అంశాలపై ఇరువురు అధికారులు చర్చించారు.

Advertisement

Advertisement