ఇప్పటి వరకు రష్యా నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకున్నా భారత్.. ఇప్పుడు అదే ఇంధనాన్ని మాస్కోకు ఎగుమతి చేస్తోంది. ఉక్రెయిన్ దాడులతో రష్యాలో చమురు ఉత్పత్తి ఆగిపోయింది. దీంతో అక్కడ చమురు కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారత్ 60 వేల మెట్రిక్ టన్నుల పెట్రోలును రష్యాకు అందించింది. తాజాగా మరో 70 వేల మెట్రిక్ టన్నుల పెట్రోలియంతో కూడిన నౌకలు మాస్కోకు పయనమయ్యాయి.
వార్తలు
రష్యాకు భారత్ ఇంధన సరఫరా
Advertisement
Advertisement
Advertisement


