KRNL: రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు గూడూరులోని ఒకటో నంబర్ రేషన్ డీలర్‌పై 6-ఏ కేసు నమోదు చేసినట్లు MRO వెంకటేష్ నాయక్ తెలిపారు. తనిఖీల్లో స్టాక్ రికార్డులతో పోల్చితే బియ్యం నిల్వలు అధికంగా ఉన్నట్లు గుర్తించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయన్నారు.
వార్తలు
బియ్యం అక్రమ నిల్వ.. డీలర్‌పై కేసు!
Advertisement
Advertisement
Advertisement


