హైదరాబాద్: 28°C
వార్తలు

పదవీ విరమణ పొందిన ASI ఎస్పీ సన్మానం

Advertisement

MHBD:మహబూబాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో పదవీ విరమణ పొందిన తొర్రూరు పోలీస్ స్టేషన్ ASI గోపీచంద్‌ను ఎస్పీ శబరీశ్ బుధవారం సన్మానించారు. మూడు దశాబ్దాలకు పైగా క్రమశిక్షణ, నిజాయితీతో సేవలందించిన ఆయనను అభినందిస్తూ శాలువా కప్పి జ్ఞాపిక అందజేశారు. పదవీ విరమణ అనంతరం ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ఎస్పీ ఆకాంక్షించారు.

Advertisement

Advertisement