మహిళా రైతుల సాధికారికతా బిల్లు 2026ను మహారాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల్లో పాల్గొనే మహిళలకు ఈ బిల్లు గుర్తింపునిస్తుందని సర్కార్ తెలిపింది. భూమిపై యజమాన్యం కలిగివున్నారా లేదా అన్నదానితో ప్రమేయం లేకుండా వారికి సంక్షేమ ఫలాలు అందజేసేందుకు ఇది వీలు కల్పిస్తుందని పేర్కొంది. ఇందుకోసం నారీమణులకు మహిళా రైతు సర్టిఫికేట్లను ఇవ్వనుంది.
వార్తలు
మహారాష్ట్రలో మహిళా రైతు సాధికారత బిల్లు
Advertisement
Advertisement
Advertisement


