MHBD: కేసముద్రం పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో మిగిలిన సీట్ల భర్తీకి జులై 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఈగ మల్లికార్జున్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పాలిసెట్ అర్హత పొందినవారితో పాటు ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణులు జులై 1 నుంచి 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అవసరమైన అసలు ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.
వార్తలు
జులై 4న కేసముద్రం పాలిటెక్నిక్‌లో స్పాట్ అడ్మిషన్లు
Advertisement
Advertisement
Advertisement


